భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో.. సత్తుపల్లి సమితి, సత్తుపల్లి శ్రీ సత్య సాయి ప్రశాంతి సేవా నిలయము లో 6/10/2024 ఆదివారం నాడు నిర్వహించిన ఉచిత హోమియో వైద్య సేవలు.. సాయిరాం