Special Programs






🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 4/10/2024 తేదీన మధిర సమితి ఆధ్వర్యంలో , మధిర మండలము లో కొనసాగుతున్న శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర మధిర మండలములో చివరి గ్రామము వంగవీడు లో 154 వ రోజు యూత్ విభాగము వారిచే సాయంత్రం 6-00 గంటల నుండి అత్యంత వైభవంగా నిర్వహించ బడినది .. ఈ కార్యక్రమం లో జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మధిరసమితి కన్వీనర్ ,సమితి సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు, గ్రామస్థులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. జిల్లా అధ్యక్షులు స్వామి వారి రథ యాత్ర విశిష్టత తెలియ చేశారు.. కోలాట బృందాలను ప్రశంసించారు..యూత్ సభ్యులను అభినందించారు.. సాయిరాం🙏 జిల్లా అద్యక్షులు శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా