Nagar Sankirthan






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణము లో నిర్వహించబడే నిత్య నగర సంకీర్తన మరియు 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (66)వ రోజు అనగా 5/10/24 వ తేదీ శనివారం ఉదయం 5 గంటలకు బ్యాంక్ కాలని లో వున్న శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి ఇంటి వద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమం. ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన... సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా