Bhajans






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్తుపల్లి సమితి తాళ్లమడ గ్రామం లో 2/10/24 వ తేదీన సాయంకాలం బాలవికాస్ సెంటర్ రామాలయ ప్రాంగణం లో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమం. భజన.. అధిక సంఖ్యలో పాల్గొన్న బాలవికాస్ విద్యార్థులు... సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా