Special Programs






ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా, వైరా సమితి , వైరా లో నిర్వహిస్తున్న వేద పాఠశాల ను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సేవాతత్పరులు, అభయ ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ సుంకు బాలచంద్ర గారు మరియు అభయ ఫౌండేషన్ సభ్యులు శ్రీదేవకీ వాసుదేవరావు గారు 1/10/2024 తేదిన సందర్శించారు..అక్కడ నిర్వహిస్తున్న గోశాలను కూడా సందర్శించారు..వేద విద్యార్థులతో ముచ్చటించారు.. వేదపాఠశాలను చక్కటి క్రమశిక్షణ తో నిర్వహిస్తున్న తీరును ప్రశంసించారు..ఈ కార్యక్రమం లో వేద పాఠశాల గురువులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు,ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం🙏