Nagar Sankirthan




భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో నిర్వహించబడే 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (63)వ రోజు అనగా 02-10-24 వ తేదీ బుధవారం ఉదయం 5 గంటలకు ఖమ్మం మామిళ్ళ గూడెం లో శ్రీ వైష్ణవి గాయత్రీ రెసిడెన్సీ లో వుంటున్న వి.వి.నరసింహారావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమం. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన సాయిరాం