Nagar Sankirthan





భగవాన్ బాబా వారి ఆశీస్సులతో నిర్వహించబడే 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (60)వ రోజు అనగా 29-09-24 వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమం. ఈరోజు సుప్రభాత సేవలో పాల్గొన్న సభ్యుల సంఖ్య. పురుషులు: 18