Bhajans






ఖమ్మం సమితి , ఖమ్మం పట్టణము లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో నిర్వహించబడే 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (56)వ రోజు అనగా 25-09-24 వ తేదీ బుధవారం సాయంత్రం రాపర్తినగర్ -2 లో టి.ఎన్.జి.ఓస్ కాలనీ లో వున్న శ్రీ హరి హర క్షేత్ర దేవాలయ ప్రాంగణములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమం.