Special Programs




🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్యసాయిసేవా సంస్థలు, ఖమ్మంజిల్లా. 🌻🌻 ఖమ్మం నగరవరద బాధితులకు సేవా కార్యక్రమాలు కొనసాగింపుగా 20/9/2024 తేదీ శుక్రవారం ఖమ్మం సమితి పరిధిలోని జలగం నగర్ కాలనీ లో మున్నేటి వడ్డున వున్న వరద బాధితులకు 100 అమృత కలశాలు స్వామి వారి కృపతో పంపిణీ చేయుట జరిగింది..ఈ మహత్తర సేవా కార్యక్రమములో , జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,ఖమ్మం సమితి కన్వీనర్ గారు, ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు మరియు సేవాదళ్ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా.