Special Programs






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఖమ్మం జిల్లా లో కొనసాగుతున్న శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర 139వ రోజు 19/9/2024 గురువారం మధిర మండలం మడుపల్లి గ్రామంలో వైభవంగా జరిగింది.. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా