Service






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు , వరదలతో పలు ఇబ్బందులకు గురిఅయిన ఖమ్మం సమితి, బొప్పారం గ్రామ 70 మంది బాధిత కుటుంబాలకు 14/9/2024 తేదీన 70 అమృతకలశాలు (నిత్యావసర వస్తువులు కిట్స్).,1 చీర, 1 బ్లాంకెట్ అందజేయుట జరిగింది.. ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.. సేవలో పాల్గొన్న అందరికి సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా