





🔼 ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో శ్రీ ప్రసన్న గణపతి నవరాత్రి మహోత్సవముల సందర్భంగా సత్తుపల్లి శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో , ఉత్సవ కమిటీ వారి ఆహ్వానము మేరకు 12/9/2024 గురువారం నాడు ఉత్సవాలలో పాల్గొన్న శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు ఖమ్మం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుల వారి ఆధ్యాత్మిక ప్రసంగం ... సాయిరాం🙏