Narayana Seva
🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 ఖమ్మం జిల్లా,ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద తో చాలా ఇబ్బందులకు గురి అయిన విషయం విదితమే.. సేవా కార్యక్రమాలు కొనసాగింపుగా, ఇంకా సాధారణ స్థితికి రాని కుటుంబాలను గమనించి, శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రము లో ఆహారము తయారు చేసి, ఈరోజు 11/9/2024 ఉదయం 541 మందికి ఆహార పాకెట్స్ , సమ్మక్క సారలమ్మ గుడి ఏరియా, బొక్కలగడ్డ ఏరియా మోతినగర్ , జలగం నగర్ ఏరియా లలో అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో ఖమ్మం సమితి కన్వీనర్ గారు, కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు.. సేవలో పాల్గొన్న అందరికి సాయిరాం సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా