Service



🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 ఖమ్మం జిల్లా వరద బాధితులకు నల్గొండ జిల్లా వారి సేవా భాగస్వామ్యం 🌻🌻 31/8/2024 నుండి ఎడతెరపి లేకుండా ఉధృతంగా కురిసిన వర్షాలతో ఖమ్మం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు నిరాశ్రయులయి చాలా ఇబ్బందులకు గురి అయ్యారు..ఎంతగానో నష్ట పోయారు .. ఇట్టి పరిస్థితులు గమనించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపతో నల్గొండ జిల్లా నుండి 216 అమృత కలశాల కిట్స్ మరియు 2 బాగ్స్ బ్లాంకెట్స్ పంపిణీ నిమిత్తము సేవాభావంతో పంపించారు..ఖమ్మం శ్రీ సత్యసాయి బాబా వారి మందిర ప్రాంగణంలో చేర్చుట జరిగింది. స్వామి వారికి కృతజ్ఞతలు. అందరికి సాయిరాం సాయిరాం.🙏 జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా