Pujas & Vrathams






ఓం శ్రీ సాయిరామ్🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 7/9/2024 ఉదయం వినాయక చవితి పర్వదినమును పురస్కరించుకుని ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో స్వామి వారి సమక్షంలో నిర్వహించబడిన వినాయక వ్రత కల్ప పూజా కార్యక్రమము... జై సాయిరాం.