ఓం శ్రీ సాయిరాం 🙏 ఖమ్మం పట్టణం లో అధిక వర్షాల కారణంగా వరదలకు గురి అయిన లోతట్టు ప్రాంతాల వారికి వాటర్ ట్యాంకర్ ద్వారా కొనసాగిస్తున్న నీటి సరఫరా సేవా కార్యక్రమం .. సాయిరాం 🙏