Narayana Seva


🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సమితి ఖమ్మం .. 🌻🌻 31/8/2024 నుండి ఎడతెరపి లేకుండా ఉధృతంగా కురిసిన వర్షాలతో ఖమ్మం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు నిరాశ్రయులయి చాలా ఇబ్బందులకు గురి అయ్యారు.. ఈ సందర్భంగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 6/9/2024 ఉదయం నేలకొండపల్లి సమితి వారి సౌజన్యం తో ఖమ్మం సమితి కరుణ గిరి ఏరియా లో 800 అల్పాహార ప్యాకెట్స్ మరియు బొక్కలగడ్డ ఏరియా లో 200 మందికి మొత్తం 1000 మందికి అల్పాహార పాకెట్స్ అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్, జిల్లా, సమితి కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి సభ్యులు, సేవాదళ్ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు సాయిరాం.🙏 జిల్లా అఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా