Special Programs






🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలు మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనలు మేరకు 31/8/2024 తేదీన శనివారం ఉదయం 10-00 గంటలకు Value Education కార్యక్రమం అమలులో భాగంగా జలగంనగర్ ప్రభుత్వ హైస్కూల్ నందు value Education క్లాసెస్ (Education in Human Values)ప్రారంభించుట జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ M శ్యాంసన్ గారు ప్రధానోపాధ్యాయులు , జలగంనగర్ హైస్కూల్ శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు జిల్లా అద్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా వారు మరియు జిల్లా/సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా