Pujas & Vrathams






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 రోజుల దీక్షా సాధనా కార్యక్రమాలలో భాగంగా మరియు శ్రావణమాసం పురస్కరించుకుని 30-08-24 వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ఖమ్మం పట్టణం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో సామూహిక వరలక్ష్మి వ్రతములు, ఘనముగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమములో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,సమితి కార్యవర్గ సభ్యులు,భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులుపొందినారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా