Special Programs






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ యువజన విభాగం వారిచే స్వామి వారి శత జయంతి ఉత్సవాలు మరియు తెలంగాణా యువజన పర్తి యాత్ర సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన సమావేశం 25/8/2024 ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సమితి భద్రాచలం నందు నిర్వహించబడింది.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువ సమన్వయ కర్తలు శ్రీ N నాగరాజు గారు, శ్రీమతి M నాగజ్యోతి గారు, శ్రీ R అనిల్ కుమార్ గారు రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయ కర్త, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ఉభయ జిల్లాల యువ సమన్వయ కర్తలు, ఖమ్మం జిల్లా నుండి 35 మంది యూత్ సభ్యులు పాల్గొన్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి యువ సమన్వయ కర్తలు, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర సమన్వయ కర్తలు జిల్లా, సమితి సమన్వయ కర్తల అభిప్రాయాలు తెలుసుకొని చేయవలసిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా