Balvikas

ఓం శ్రీ సాయిరాం తేది 26.08.2024 శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభ సందర్భంలో శ్రీ సత్యసాయి సేవా సమితి, నిజాంపల్లి లో స్వామి వారి మందిర ప్రాంగణంలో శ్రీ సత్యసాయి బాల్ వికాస్ తరగతులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి నుండి జిల్లా సమన్వయకర్త వి ఉమామహేశ్వర్ రావు మరియు బాల్ వికాస్ గురు అనిల్ కుమార్ హాజరయ్యి 9 మంది బాలురు, 11 మంది బాలికలకు బాల వికాస్ తరగతులు నిర్వహించారు. నిజాంపల్లి సమితి కన్వీనర్ డి రాజమౌళి, bv గురువులు k రవి, శ్రీలత, విజయమ్మ, సరళ, మందిర్ ఇంచార్జ్ శ్రీమతి వీరన్న లు ఈ సేవలో పాల్గొని విజయవంతం చేశారని సంతోషంతో తెలియజేస్తూ……. మీ Ch శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాల పల్లి .