Pujas & Vrathams
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌹🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రావణ మాసమును పురస్కరించుకుని మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినము సందర్భంగా , ఖమ్మం సమితి పరిధిలోని చింతకాని మండలం భజన మండలి గ్రామము అయిన నామవరం లో శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణములో స్వామి వారి సన్నిధిలో 26-08-24 వతేదీ సోమవారం ఉదయం వరలక్ష్మి వ్రత,కుంకుమ పూజలు ఘనముగా నిర్వహించు కొనుట జరిగినది. ఆ దేవాలయ పూజారిగారు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుట జరిగినది .ఈపూజా కార్యక్రమములో జిల్లా కార్యవర్గ సభ్యులు, మరియు సమితి సభ్యులు,మహిళలు మరియు గ్రామ పెద్దలుపాల్గొని తమ వంతు సేవలు అందించినారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా