Balvikas






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ... ఈరోజు 25/8/2024 ఉదయం 10-30 గంటలకు ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో , ఖమ్మం సమితి విద్యావిభాగం వారి ఆధ్వర్యంలో జమ్మిబండ రోడ్డు, స్నేహసాయి అపార్టుమెంటులో నూతన బాలవికాస్ సెంటర్ జిల్లా అధ్యక్షుల వారిచే ప్రారంభించబడింది.. బాలవికాస్ గురువు శ్రీమతి ఆదర్శ జ్యోతి గారు ఇకపై ప్రతి ఆదివారం ఉదయం బాలవికాస్ క్లాసులు స్నేహసాయి అపార్ట్మెంట్ లో నిర్వహిస్తారు.. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బాలవికాస్ గురువులు, జిల్లా, సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు అపార్ట్మెంట్ వాసులు,విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు.. జిల్లా అధ్యక్షులు మరియు ముఖ్యుల ప్రసంగాల అనంతరం బాలవికాస్ గురువులు తొలి క్లాసులు నిర్వహించారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా