Special Programs






తేది18 08. 2024 ఆదివారం రోజున శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జిల్లా, రేగొండ సమితి బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు రావులపల్లి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భజన మరియు బాల వికాస్ నిర్వహిస్తు, ముందస్తుగా "రక్షాబంధన్"పండగ వేడుకలు జరుపుకొని పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం జరిగింది.