Special Programs






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... వైరా సమితి , వైరా పట్టణం లోని శ్రీ సత్య సాయి వేద పాఠశాల లో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాల్గొని వేద విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైరా పట్టణ వాసులు, వేద పాఠశాల ఆచార్యులు పాల్గొన్నారు సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా