Special Programs






🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 11/8/2024 తేదీన మధిర సమితి ఆధ్వర్యంలో , ఎర్రుపాలెం మండలము, మామునూరు గ్రామములో యూత్ విభాగము వారిచే అత్యంత వైభవంగా నిర్వహించిన 112వరోజు భగవాన్ శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఎర్రుపాలెం మండలం చొప్పగట్లపాలెం గ్రామంలో వరి నాట్లు వేయుటకు పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన 23 మంది మగవారికి చొక్కాలు 8 మంది మహిళలకు బెడ్‌షీట్స్ ప్రేమతో అందజేయడం జరిగింది .. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా