Pujas & Vrathams






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌺🌺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ... గతంలో మాదిరి ఈనెల శ్రావణ మాసం తొలి శుక్రవారం 9/8/2024 ఉదయం 10-00 గంటల నుండి వైరా వేద పాఠశాల ప్రాంగణంలో వరలక్ష్మి వ్రతములు మహిళా విభాగం వారిచే అత్యంత వైభవంగా వేద పండితుల ఆధ్వర్యం లో నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, వైరా సమితి కన్వీనర్, సమితి సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు సాయిరాం జిల్లా అఫిస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా