Service






🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌹🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో...(09-08-2024) తేదీన సత్తుపల్లి సమితి మహిళా విభాగం వారిచే గంగారం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రము నందు గర్భిణీ స్త్రీలకు ఉచితముగా ప్రోటీన్ పౌడర్ పంపిణీచేయనైనది. ఇట్టి సేవలో పాల్గొన్న సేవాదళ్ సభ్యులకు మరియు సాయి భక్తులకు సాయిరామ్🙏 జిల్లా అఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా