Special Programs




🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 7/8/2024 తేదీన మధిర సమితి ఆధ్వర్యంలో , ఎర్రుపాలెం మండలము, బనిగండ్లపాడు గ్రామము లో యూత్ విభాగము వారిచే అత్యంత వైభవంగా నిర్వహించిన 108వరోజు భగవాన్ శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా