Nagar Sankirthan





🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్తుపల్లి సమితి సత్తుపల్లి పట్టణంలో స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 99 రోజుల దీక్ష సాధన లో భాగంగా 8వ రోజు 8/8/2024 గురువారం ఉదయం సత్తుపల్లి సమితి శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం లో నిర్వహించబడిన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం.. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా