Special Programs






🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 4/8/2024 తేదీన మధిర సమితి ఆధ్వర్యంలో , ఎర్రు పాలెం మండలము, ములుగుమాడు గ్రామము లో యూత్ విభాగము వారిచే అత్యంత వైభవంగా నిర్వహించిన 105వరోజు భగవాన్ శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యవర్గ సభ్యులు, మధిర సమితి సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు మరియు గ్రామస్తులు...ప్రముఖులు సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా