Special Programs






🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,శ్రీ సత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం వారు తలపెట్టిన ప్రేమతరు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి శ్రీ సత్యసాయి సేవ కేంద్రం పరిధిలో గల గంగారం భజన మండలి సభ్యులు మరియు తాళ్లమడ స్కూల్ విద్యార్థులు (04-08-2024) ఆదివారం నాడు ఉదయం మొక్కలునాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తుపల్లి సమితి కన్వీనర్ ఇతర సభ్యులు కార్యక్రమం లో పాల్గొన్నారు.