Others






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... 4/8/2024 వ తేదీన ప్రేమతరు కార్యక్రమం లో భాగంగా ఖమ్మం సమితిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిర ప్రాంగణంలో మొక్కలు నాటుట జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా