Bhajans






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య భజన లో భాగంగా , మరియు స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 99 రోజుల దీక్ష లో భాగంగా మూడవ రోజు 3/8/2024 శనివారం సాయంత్రం ఖమ్మం పట్టణం గట్టయ్య సెంటర్ రోడ్ లోని శ్రీ R నాగరాజు గారు శ్రీమతి సరిత గారి ఇంటి వద్ద వైభవంగా నిర్వహించబడిన భజన కార్యక్రమం.. అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా