Balvikas

ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 2/8/2024 శుక్రవారం నాడు సత్తుపల్లి సమితి నుండి కొత్త స్కూల్ బాలవికాస్ కేంద్రము ప్రారంభించుకోవడం జరిగింది. సత్తుపల్లి గాంధీ నగర్ 11వ నెంబర్ రోడ్డులో గల యుపిఎస్ స్కూల్ నందు బాలవికాస్ తరగతులను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ శ్రీ చక్రపాణి గారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు . సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా