Nagar Sankirthan




🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య నగర సంకీర్తనలో భాగంగా 31/7/2024 బుధ వారం ఉదయం ఖమ్మం రాపర్తి నగర్ ఏరియా లోని శ్రీ పరుచూరి పూర్ణ చంద్ర రావు గారు శ్రీమతి లక్ష్మక్క గారి ఇంటి వద్ద నిర్వహించబడిన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం.. అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్న సభ్యులు... సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా