Balvikas



ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ...రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బాలవికాస్ గ్రూప్ 2 పరీక్ష ఖమ్మం జిల్లా లో రాష్ట్ర విద్యా విభాగము వారి సూచనలు మేరకు 28/07/24 ఆదివారం ఉదయం గం. 10.00 నుండి 12.00 గం. వరకు జిల్లా విద్యా విభాగము వారిచే సమితి కన్వీనర్లు సహకారముతో బాలవికాస్ గురువులతో ప్రశాంతంగా నిర్వహించ బడినవి. ఖమ్మం సమితిలో 3 నేలకొండపల్లి సమితిలో 3 సత్తుపల్లి సమితిలో 4 మొత్తం పది మంది విద్యార్థులు గ్రూప్ II పరీక్ష వ్రాశారు.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు విద్యార్థులకు నిండుగా వుండాలని కోరుకుంటూ.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా