Special Programs






🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 26/7/2024 తేదీన సత్తుపల్లి సమితి ఆధ్వర్యంలో ,కల్లూరు మండలము, కల్లూరు భజన మండలి, చెన్నూరు గ్రామము లో యూత్ విభాగము వారిచే వైభవంగా నిర్వహించిన 98వ శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా కార్యవర్గ సభ్యులు , మహిళా సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్న యూత్ సభ్యులు,...భక్తులు, గ్రామస్తులు.. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా