Bhajans






🌻ఓం శ్రీ సాయిరామ్ 🌻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌺🌺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో 21/7/2024 ఆదివారం నాడు గురుపౌర్ణమి పండుగ సందర్భంగా .. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిర ప్రాంగణంలో సాయంకాలం కార్యక్రమాల్లో భాగంగా వేద పఠనం , భజన మరియు శ్రీ శ్రీరాం ప్రభాకర శ్రేష్టి సాయి కుటుంబ సభ్యులు చే సత్సంగం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.. ఖమ్మం సమితి కన్వీనర్ గారు, సీనియర్ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు,మహిళా సభ్యులు, యూత్ సభ్యులు ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా