ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో జూలై 20 వ తేదీన గురుపూర్ణిమ పర్వదినమును పురస్కరించుకుని పుట్టపర్తి లో గిరి ప్రదక్షిణ ... పాల్గొన్న ఖమ్మం జిల్లా భక్తులు సాయిరాం.🙏