Narayana Seva





🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 21/7/2024 తేదీన గురు పౌర్ణమి పండుగ సందర్భంగా వైరాలోని శ్రీ శిరిడి సాయిబాబా వారి ఆలయంలో అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగుతున్నందున, భక్తులు సుమారు 2000 మంది హాజరవుతున్నందున , వారి కోరిక మేరకు, ఈ సేవా కార్యక్రమంలో 22 మంది గరికపాడు మహిళా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా