Service

🌻ఓం శ్రీ సాయిరామ్ 🌻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌺🌺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 21/7/2024 ఆదివారం నాడు గురుపౌర్ణమి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి యంగ్ మెసెంజర్స్ విభాగం నిర్దేశించిన ప్రకారం మరియు ఖమ్మం జిల్లా అధ్యక్షుల వారి సూచనలు మేరకు " శ్రీ సత్యసాయి దీన జన సేవ" కార్యక్రమము క్రింద సత్తుపల్లి సమితి, ప్రభుత్వ హాస్పటల్ సత్తుపల్లి నందు రోగులకు ,యువజన విభాగం వారిచే పండ్లు, బ్రెడ్స్ ప్రేమతో పంచనైనది.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా