Pujas & Vrathams






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 21/7/2024 తేదీన గురు పౌర్ణమి పండుగ సందర్భంగా నేలకొండపల్లి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా జరిగాయి.. మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మహిళా జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీమతి ఉష గారిచే సత్సంగం జరిగింది. జిల్లా విద్యా జ్జ్యోతి కోఆర్డినేటర్ గారు, సమితి కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా