Special Programs






ఈరోజు ఉదయం పుట్టపర్తిలో స్వామి వారి సన్నిధిలో జరిగిన E H V గురువులు,మరియు బాల వికాస్ గురువులు శిక్షణా తరగతుల లో పాల్గొన్న ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల గురువులు,మరియు భక్తులు. ఈ కార్యక్రమములో నేషనల్ సేవాదళ్ సమన్వయ కర్తలు,శ్రీ కోటేశ్వర రావు గారు శ్రీమతి శశిబాల గారు పాల్గొని తగు సూచనలు అందచేసినారు. ఈ సమావేశంలో జిల్లా బాధ్యులు మరియు సమితి బాధ్యులు పాల్గొన్నారు.జై సాయిరాం