Bhajans


ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 17/7/2024 బుధవారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంలో శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం సత్తుపల్లి లో వేడుకలు ఘనంగా జరిగాయి.. సాయంత్రం వేద పఠనం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము , భజన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.. మహిళా సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా