Pujas & Vrathams






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో తొలి ఏకాదశి పర్వదినము సందర్భంగా ఖమ్మం శ్రీ సత్యసాయి సేవా సమితిలోని మహిళా విభాగము వారు మరియు సాయి భక్తుల ఆధ్వర్యములో భగవానుని సన్నిధిలో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సామూహిక అఖండ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం... అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు... సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా