Nagar Sankirthan
🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య నగర సంకీర్తనలో భాగంగా మరియు ఏకాదశి పర్వదినము సందర్భంగా 17/7/2024 ఉదయం ఖమ్మం శ్రీనివాస నగర్ లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం వద్ద నిర్వహించబడిన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం.. అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు... సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా