Special Programs






🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 15/7/2024 తేదీన సత్తుపల్లి సమితి ఆధ్వర్యంలో ,కల్లూరు మండలము, కల్లూరు భజన మండలి, లింగాల గ్రామము లో యూత్ విభాగము వారిచే వైభవంగా నిర్వహించిన 94వ శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న యూత్ సభ్యులు,కార్యవర్గ సభ్యులు...భక్తులు, గ్రామస్తులు.. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా