Bhajans




🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య భజన లో భాగంగా 10/7/2024 సాయంత్రం ఖమ్మం మామిళ్ళగూడెం లోని శ్రీ రావులపాటి బుచ్చి రామారావు గారు శ్రీమతి బాల గారి ఇంటి వద్ద నిర్వహించబడిన భజన కార్యక్రమం... సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా