Vidya Jyothi




ఓం శ్రీ సాయిరాం విద్యా జ్యోతి పాఠశాల తమిళ్కాలనీ విజిట్ చేయడం జరిగింది. మొదటగా పిల్లలు అందరికి భజన, పరిశుభ్రత, తల్లి దండ్రులు యెడల ప్రవర్తన విధానం, కధలు తెలియజేయడం జరిగింది. తరువాత పాఠశాల లోని 62 మంది పిల్లలు అందరికి నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, బిస్క్యూటీ్ పొకెట్స్, సాయిప్రోటీన్ పౌడర్, రబ్బర్స్ అందజేయడం జరిగింది.